Krupasana Ministries – ఆరాధనకు పాత్రుడా Lyrics (Surya Prakash)
Song : Surya Prakash
Vocals: Pas. Shadrak and Surya Prakash.
Artist : Krupasana Ministries
Krupasana Ministries – ఆరాధనకు పాత్రుడా Lyrics (Surya Prakash)
ఆరాధనకు పాత్రుడా – స్తుతులకు నీవే యోగ్యుడా
పూజ్య నీయుడా – కీర్తనీయుడా
మహిమపూర్ణుడా – మృత్యుంజయుడా
ఆరాధన నీకే – నా ఆరాధన నీకే
1. అన్ని నామములకన్నా శ్రేష్టమైనది
అన్ని నామమముల కన్నా కోరదగినది
యేసు నామములో విడుదలున్నది
ఆరాధన నీకే – నా ఆరాధన నీకే
2. అన్ని నామముల కన్నా విలువైనది
అన్ని నామముల కన్నా బలమైనది
యేసు నామములో శక్తి ఉన్నది
ఆరాధన నీకే – నా ఆరాధన నీకే
3. అన్ని నామముల కన్నా పై నామము
అన్ని నామముల కన్నా ఘనమైనది
యేసు నామములో జీవమున్నది
ఆరాధన నీకే – నా ఆరాధన నీకే