Nenaithe Nee Krupayandhu | నెనైతే నీ కృపయందు Lyrics – Srimanth Katamala
Song: నెనైతే నీ కృపయందు | Nenaithe Nee Krupayandhu
Vocals: Srimanth Katamala
Lyrics & Tune: Pastor Vijaya Steven
Nenaithe Nee Krupayandhu | నెనైతే నీ కృపయందు Lyrics – Srimanth Katamala
Nenaithe Nee Krupayandhu Lyrics – Srimanth Katamala
Pallavi:
Nenaithe nee krupayandhu nammika yunchiyunnanu..
Nee rakshana vishayamukai (2)
Naa hrudayamu harshinchuchunnadi (2)
Chorus:
Yehova naa deva – neevu chesina karyalu prakatintunu
Yehova naa balama – naa kota neevani keertintunu
Pallavi:
Nenaithe nee krupayandhu nammika yunchiyunnanu.. (2)
Charanam 1:
Duppee neeti koraku aashapadunatlu
Naa pranam nee korakai trushnagonnadi (2)
Naa paadam bandapai nilipi (2)
Naa trovaku neeve velugai nadichitivi (2)
Chorus:
Yehova naa deva – neevu chesina karyalu prakatintunu
Yehova naa balama – naa kota neevani keertintunu
Pallavi:
Nenaithe nee krupayandhu nammika yunchiyunnanu.. (2)
Charanam 2:
Nannu vimochinchi nee krupacheta
Parishuddha aalayangaa chesitivi (2)
Aananda bharitudanai (2)
Nannu ne marachi naatyamaadedan (2)
Chorus:
Yehova naa deva – neevu chesina karyalu prakatintunu
Yehova naa balama – naa kota neevani keertintunu
Yehova naa deva – neevu chesina karyalu prakatintunu
Yehova naa balama – naa kota neevani keertintunu
నెనైతే నీ కృపయందు Lyrics – Srimanth Katamala
పల్లవి :
నేనైతే నీ కృపయందు నమ్మిక యుంచియున్నాను..
నీ రక్షణవిషయముకై (2)
నా హృదయము హర్షించుచున్నది (2)
Chorus:
యెహోవా నా దేవా – నీవు చేసిన కార్యాలు ప్రకటింతును
యెహోవా నా బలమా – నా కోట నీవని కీర్తింతును
పల్లవి :
నేనైతే నీ కృపయందు నమ్మిక యుంచియున్నాను.. (2)
చరణం 1 :
దుప్పీ నీటికొరకు ఆశపడునట్లు
నా ప్రాణం నీ కొరకై తృష్ణగొన్నది (2)
నా పాదం బండపై నిలిపి (2)
నా త్రోవకు నీవే వెలుగై నడిచితివి (2)
Chorus :
యెహోవా నా దేవా – నీవు చేసిన కార్యాలు ప్రకటింతును
యెహోవా నా బలమా – నా కోట నీవని కీర్తింతును
పల్లవి :
నేనైతే నీ కృపయందు నమ్మిక యుంచియున్నాను.. (2)
చరణం 2 :
నన్ను విమోచించి నీ కృపచేత
పరిశుద్ధ ఆలయంగా చేసితివి (2)
ఆనంద భరితుడనై (2)
నన్ను నే మరచి నాట్యమాడెదన్ (2)
Chorus :
యెహోవా నా దేవా – నీవు చేసిన కార్యాలు ప్రకటింతును
యెహోవా నా బలమా – నా కోట నీవని కీర్తింతును
యెహోవా నా దేవా – నీవు చేసిన కార్యాలు ప్రకటింతును
యెహోవా నా బలమా – నా కోట నీవని కీర్తింతును.