Maarani Devudavu Lyrics – Samy Pachigalla

Maarani Devudavu Lyrics – Samy Pachigalla

Song : Maarani Devudavu
Artist : Samy Pachigalla

Maarani Devudavu Lyrics – Samy Pachigalla

~ LYRICS ~

స్నేహితులు వెనుతిరిగినా

బంధువులు విడిచిపెట్టినా

తోడు ఎవరూ లేకున్నా

భయపడను

మారని దేవుడా నాతో ఉండగా

విడువని స్నేహితుడవై నీవు ఉండగా

భయపడను నేను

1.

నే పడిపోయినను

నే పారిపోయినను

నన్ను విడువక కాపాడి

నన్ను తెచ్చుకుంటివే

నా బ్రతుకు మార్చిన దేవుడవు

బ్రతుకులనే మార్చేవానిగా చేసావయ్యా

2.

రక్షణను నాకిచ్చి

విడుదలను నా కొసగి

ఎనలేని ప్రేమను

నాపై చూపించి

నా స్థితిని మార్చిన దేవుడవు

ఆ స్థితినే స్తుతిగా చేసావయ్యా